గుర్రం ప్రతాప రెడ్డి h Ii1 L e ZzKkunt234 Eea NQqtaroDol Bb
![]() | ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామంలో గుర్రం నక్షత్రమ్మ, చెన్నారెడ్డి దంపతులకు జన్మించిన డా" గుర్రం ప్రతాప రెడ్డి గారు ప్రాథమిక పాఠశాల విద్యను, ఉన్నత పాఠశాల విద్యను స్వగ్రామంలో పూర్తి చేసారు. అనంతరం 14 సంవత్సరములు వ్యవసాయదారునిగా కృషి చేసిన వీరు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని తిరిగి విద్యా రంగంలో ప్రవేశించి , బి.ఏ.డిగ్రీని ఆంధ్రా యూనివర్సిటీ నుంచి, ఎం. ఏ.(తెలుగు) , బి.ఎడ్. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేసారు.
liF Auproroshei: 0opo2 Ctodlaei) Oki lliBlav;07 • bli